కౌతాళం (ఆంధ్రన్యూస్)
కౌతాళం మండల కౌతాళం గ్రామం లో 9వ వార్డ్ జంగల్ కాలనీ లో ఉన్న నీటి సమస్య నిమిత్తము చాలా ఇబ్బందిగా ఉంది పాల్ దినకర్ కోరారు గ్రామంలో కాలనీవాసులకు నీటి సమస్యతో సతమతం అవుతున్నారు అని వై బాలనాగ రెడ్డి కోరిన వెంటనే హ్యాండ్ బోర్ శాంక్షన్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే బాలనాగి రెడ్డి సహకారంతో దేశాయ్ ప్రహల్లాద్ ఆచారి ఆధ్వర్యంలో సర్పంచ్ పాల్ దినాకర్ కొత్తగా వేసిన హ్యాండ్ బోర్ పంపు ప్రారంభించారు. కాలనీవాసులు ఎమ్మెల్యే బాలనాగరెడ్డి సర్పంచ్ పాల దినకర్ కృతజ్ఞతలు తెలిపినారు ప్రజలు ఏ సమయంలో అయినా వైయస్సార్ పార్టీకి అండగా ఉంటాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సక్కరీ తిక్కయ్య వైస్ ఎంపీపీ బుజ్జీ స్వామి, మాజీ ఎంపీటీసీ సౌధ్రి బసవ , మాజి సర్పంచ్ అవతారం హై స్కూల్ చైర్మన్ వడ్డే రామన్న, ఉమాపతి, వార్డ్ మెంబర్ రామక్రిష్ణ, సైమన్, చిన్నజంబయ్య, పెద్ద జంబయ్య, తదితరులు పాల్గొన్నారు.