(కౌతాళం ఆంధ్రన్యూస్)
మంత్రాలయం నియోజక వర్గంలో కౌతాళ మండల పరిధిలో సులెకేరి, బంటకుంట గ్రామంలో ప్రజ సమస్యలపై, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న, దోపిడి, దౌర్జన్యాలను, ఇసుక, లాండ్, సారాయి మాఫియాను ప్రజలకు వివరిస్తూ,ప్రజ సమస్యలపై నేడు తెలుగుదేశం పార్టీ అదేశల మేరకు గ్రామల ప్రజలతో మమేకమైన సీనియర్ నాయకులు ఉలిగయ్య మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ హయాంలో ప్రజల కష్టాలు చూసి చంద్రబాబునాయుడు ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమానికి శ్రీకారం చుట్టార న్నారు. ఎక్కడికి వెళ్లినా ఏ గడపకు వెళిల్నా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారి సమస్యలను చెబుతుంటే చాలా బాధ వేస్తోందన్నారు. ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధం గా ఉన్నారన్నారు. ఇప్పటికే ప్రజలు జగన్ పాలనతో విసిగిపోయారన్నారు. ఈ కార్యక్రమములో తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేష్ నాయుడు తన మరియు సీనియర్ నాయకులు రమలింగన్న, సిద్దప్ప ధని, గ్రామ నాయకులు ఈరన్న, నాగిరెడ్డి, హనుమంతు రెడ్డి, సితరమిరెడ్డి, గుండప్ప అయ్య, అంబరీష్, లక్కే గోవిందు, సురేష్, బుడదొడ్డి, రసూల్, గోవిందు మరియు యువత కృష్ణ, గొట్టయ్య, రహిమాన్, బసవరాజు, శ్రీరాం, నాగరాజు, రోహిత్ చూడి మయిబు, ప్రకాష్ మొదలగు మండలములోని అయ గ్రామ నాయకులూ కార్యకర్తలు పాల్గొన్నారు.