కౌతాళం నవంబర్ 16 ఆంధ్ర న్యూస్ కౌతాళం మండలం తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతం చేయాలని టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చిన్న బస్సప్ప అన్నారు కౌతాళం మండలం లోని అన్ని గ్రామాలు నుండి నాయకులు కార్యకర్తలు అనుబంధ విభాగం నాయకులు రేపు ఆదోని లో జరిగై రోడ్డు షో ప్రోగ్రామ్ ను విజయవంతం చేయాలని మంత్రాలయం నియోజకవర్గం నుండి తెలుగు దేశం పార్టీ ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి అధ్వర్యంలో దాదాపు 100 వాహనాలు తో చంద్రబాబు నాయుడు పర్యటన కు బయలుదేరుతున్నాం అని చెన్న బసప్ప అన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చెన్నబసప్ప,తెలుగు రైతు జిల్లా ప్రదాన కార్యదర్శి వెంకటపతిరాజు,డాక్టర్ రాజానంద్,బిసి సెల్ జిల్లా కార్యదర్శి కురుగోడు,ఏరిగేరి బసవరాజు,శివప్పగౌడ్, రాజాబాబు,సామేల్,ఐ టిడిపి అధ్యక్షులు సల్మాన్ రాజు,ఉపాధ్యక్షులు మంజునాత్ డేని,భూంపల్లి నీలకంఠ,దుద్ది ఉసేని,సునీల్,బుడుదోడ్డి తదితరులు పాల్గొన్నారు.
కౌతాళం మండలం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర
6305950823
17 వ తేదిన ఆదోని లో జరిగే రోడ్ షో కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతం చేయండి తెదేపా జిల్లా ఉపాధ్యక్షులు చెన్న బసప్ప.
RELATED ARTICLES