Friday, April 19, 2024
spot_imgspot_imgspot_imgspot_img
Homeకర్నూలు జిల్లాకౌతాళం లో ఇదేంకర్మ- మన రాష్ట్రానికి కార్యక్రమంలో మంత్రాలయం నియోజకవర్గం తెదేపా ఇన్ చార్జ్ పాలకుర్తి...

కౌతాళం లో ఇదేంకర్మ- మన రాష్ట్రానికి కార్యక్రమంలో మంత్రాలయం నియోజకవర్గం తెదేపా ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి.

కౌతాళం డిసెంబర్ 06 ఆంధ్రన్యూస్ కౌతాళం గ్రామములోరాష్ట్రంలో పరిపాలన చేస్తూన్న వైయస్సార్ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమి లేక రాయలసీమ లో అభివృద్ధి చేయలేక మూడు రాజధాన్లు పేరుతో డ్రామా లు ఆడుతున్నారు తప్ప ప్రజలకు చేసింది ఏమి లేదు అని మంత్రాలయం నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు వారు కౌతాళం లో ఇదేంకర్మ- మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రజలు సమస్యలు తెలుసుకున్నారు ఎన్నికలలో అనేక హామీలు ఇచ్చి ఇపుడు ప్రజలను మోసము చేసి మాటలు చెపుతూ కాలయాపన చేయడం తప్ప వైయస్సార్ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమి లేదు అని మద్యపానము నిషేధం చేయలేదు, మహిళలకు రక్షణ లేదు, ఇసుక దొరకదు, నిత్యావసర వస్తువులు రెట్లు పెంచారు, కరెంట్ చార్జీలు పెంచడం అనేక హామీలు ఇచ్చి మాట తప్పిని జగన్ మోహన్ రెడ్డి పరిపాలన చేయడం లో విఫలం అయ్యాడు అని రాబోయే రోజుల్లో తెలుగు దేశం పార్టీ అధికారం లోకి వస్తుంది అని ప్రజలకు వివరించారు ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఆటో లో వెరే గ్రామానికి కూలీ పనికి వెళ్లిన వారిని సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి అడివప్ప గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు చెన్నబసప్ప, తెలుగు రైతు జిల్లా ప్రదాన కార్యదర్శి వెంకటపతి రాజు,జిల్లా కార్యదర్శి కోట్రేష్ గౌడ్, తిపులదోడ్డి నీలకంఠ రెడ్డి, బిసి సెల్ రాష్ట్ర కార్యదర్శి రంగస్వామి, డాక్టర్ రాజానంద్, డమ్మలదిన్ని రమేష్ గౌడ్, బాపురం వెంకటరెడ్డి,బిసి సెల్ సాధికార సభ్యులు సిధ్దు,మైనార్టీ కార్యదర్శి అబ్దుల్ రహ్మాన్, యస్ సి సెల్ జిల్లా కార్యదర్శి రాజాబాబు, తెలుగు యువత తిపులదోడ్డి రామంజీనేయులు, కురువ కృష్ణా కాంత్, బదినేహల్ ఉమేష్, ఏరిగేరి డేవిడ్,సునీల్, ఐ టిడిపి ఉపాధ్యక్షులు మంజునాత్,దుద్ది ఉసేని, తదితరులు పాల్గొన్నారు.

కౌతాళం ఆంధ్రన్యూస్ రిపోర్టర్ వీరభద్ర 6305950823

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

ADD

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments