
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్ల శ్రీనివాసరావు ని కలిసిన ఎన్టీఆర్ జిల్లా మీడియా కోఆర్డినేటర్ యేదుపాటి రామయ్య.
ఆంధ్ర న్యూస్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మర్యాదపూర్వకంగా పల్లా శ్రీనివాసరావు ను కలిసిన మాజీ కార్పొరేటర్ రామయ్య
విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి త్వరగా ఇన్చార్జి నియమించాలని కోరిన రామయ్య
సభ్యత నమోదు ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని) ఆధ్వర్యంలో చేస్తున్నామని తెలిపిన రామయ్య..
నియోజకవర్గంలో ప్రతి బూత్‌లో 4% సభ్యత్వ నమోదు
డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిపి సభ్యుత్వ నమోదు వేగవంతంగా పనిచేస్తున్నారని తెలిపిన రామయ్య.



