కౌతాళం (ఆంధ్రన్యూస్)
కౌతాళం మండలం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలు వారి సమస్యలా మేరకు ఇదేం ఖర్మా రాష్ట్రానికి కౌతాళం మండలం పోదలకుంట మరియు మాదిరే గ్రామలలో ఈరోజు యూనిట్ ఇంచార్జి రంగస్వామి మరియు సీనియర్ నాయకులు చూడి ఉలిగయ్య అధ్యక్షతన గ్రామంలో పర్యటించి సమస్యలా పరిస్కరానికి ప్రజలతో మమేకమయ్యారు. ఉల్లిగయ్య మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ హయంలో ప్రజలు కష్టాలు చూసి చంద్రబాబు నాయుడు ఇదేం కర్మ మన రాష్ట్రానికి శ్రీకారం చుట్టార నారు ఎక్కడికి వెళ్ళినా ఏ గడపకు వెళ్ళిన ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వారి సమస్యలను చెప్పుతుంటే చాలాబాధ వేస్తుంది అన్నారు. జగన్ ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ప్రజల జగన్ పాలనతో విసిగిపోయారు అన్నారు. ఈ కార్యక్రమములో గ్రామ నాయకులు సర్పంచ్ రంగస్వామి , అమరేష్, మహదేవ, ఉసెని, ముదుకప్ప, ముత్తన్న, వీరేష్, తయాన్న, వీరారెడ్డి మరియు యూనిట్ పరిధిలో ఉన్న నాయకులు లక్కే గోవిందు, రమలింగన్న, సిద్దప్ప ధని, చిన్న అన్న, రారవి మళ్ళప్ప, సోము, మౌల , మహదేవ, మారుతి, బసవరాజు, అల్లైఅయ్య, చూడి సురేష్, చాగి పకిరయ్య, కురువ నాగేష్, వడ్డే ఉసీని, ముకయ్య, రహీమన్ సునీల్ మణికంఠ, ప్రకాశ్ హాల్వి తెలుగు యువత కృష్ణ, రమంజి, శ్రీరాం, అమ్ము వాలీ, మైబు,నాగరాజు, షేక్, సోము, తది తరులు పాల్గొన్నారు…