Saturday, January 24, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeUncategorizedషష్టి ఏర్పాట్లను పరిశీలించిన డిఎస్పి భవ్య కిషోర్

షష్టి ఏర్పాట్లను పరిశీలించిన డిఎస్పి భవ్య కిషోర్

బిక్కవోలు, ఆంధ్రన్యూస్ : తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బిక్కవోలు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి మహోత్సవాలకు ఏర్పాట్లను పరిశీలించిన డీఎస్పీ భవ్య కిషోర్ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి మహోత్సవం సందర్భంగా పురస్కరించుకుని స్నానాల రేవులను నిర్వహిస్తున్నారు. ఆమె జరుగుతున్న ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సుమంత్ ఎస్సై బి రవిచంద్ర కుమార్ ఉన్నప్పుడు ఎస్ఐ సూచనలకు డి.ఎస్.పి భవ్య సంతృప్తి వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

ADD

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments