Wednesday, January 21, 2026
spot_imgspot_imgspot_imgspot_img
Homeతూర్పుగోదావరి జిల్లాశ్రీ జనార్ధన స్వామి వారి దివ్య ఆలయ జీర్ణోద్ధరణ మహా సంప్రోక్షణ

శ్రీ జనార్ధన స్వామి వారి దివ్య ఆలయ జీర్ణోద్ధరణ మహా సంప్రోక్షణ

మెట్టజ్యోతి: అనపర్తి. అనపర్తి మండలం అనపర్తి గ్రామంలో శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జనార్ధన స్వామి వారి దివ్య ఆలయ జీర్ణోద్ధరణ మహా సంప్రోక్షణ కార్యక్రమములో భాగంగా 4 వ రోజు ఉదయం అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మి విష్వక్సేన పూజ, పుణ్యాహం, సంకల్పం, అగ్ని ప్రణయనం, కలశారాధన, ఉత్త హోమం, నవకలశ స్నపన, జలాధివాసం, అధివాస హోమం, ఆశీర్వచనం, ప్రసాద వినియోగం తదితర కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ సత్తి రామకృష్ణారెడ్డి (రాంబాబు), అనపర్తి టౌన్ అధ్యక్షులు, రంగంపేట మండల ఇంఛార్జి నల్లమిల్లి మురళి మోహన బాలకృష్ణారెడ్డి, జడ్పిటిసి సత్తి గీతా వరలక్ష్మీ వెంకటరెడ్డి, ఎంపీపీ అంసూరి సూర్యనారాయణ (బుజ్జి), విష్ణాలయం కమిటీ చైర్మన్ సీతారామారెడ్డి, ఈశ్వర్ రెడ్డి, కొవ్వూరి రఘు, గుంటూరు శ్రీను, రాజు గురు స్వామి, మండ శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

ADD

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments