
ఆంధ్రన్యూస్
ఏప్రిల్ 29: కిర్లంపూడి మండలం వీరవరం గ్రామ పంచాయితీలో గల గర్భిణీ స్త్రీలలో రక్త హీనత పై అవగాహన కల్పించేందుకు గాను అలానే రక్తహీనత కేసులు అధికంగా ఉన్నందున వైద్య అధికారులు అడిగి తెలుసుకున్న అసిస్టెంట్ కలక్టర్ కాకినాడ ప్రకార్ జైన్ , అలానే వీరవరం గ్రామ సచివాలయమును సందర్శించియున్నారు.ఈ కార్యక్రమంలో కె.ఎన్.వి. ప్రసాద్, డివిజనల్ పంచాయితీ అధికారి,తోట రవి,ఎంపీపీ తోట గాంధీ, జడ్పీటీసీ ,తోట విష్ణు,అంబటి బుజ్జమ్మ,సర్పంచ్ వీరవరం,బి. సతీష్ బాబు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, డా. అరుణ, వీరవరం పీహెచ్ సి డాక్టర్ , సీడీపీవో మ్.పూర్ణిమా,వైధ్య ఆరోగ్య శాఖ సిబ్బంది,మరియు సచివాలయ సిబ్బంది పలువురు అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



