కౌతాళం (ఆంధ్రన్యూస్)
కౌతాళం మండల లోని లోకేష్ నాయుడు జన్మదిన వేడుకలు జగద్గురు ఖాదర్ లింగస్వామి సన్నిధిలో వేడుకలు నిర్వహించిన అడివప్ప గౌడ్.
ఈ నెల 27 న లోకేష్ నాయుడు
చేపడుతున్న యువ గళం పాదయాత్రను యువకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చిన తెదేపా రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి అడివప్ప గౌడ్
కౌతాళంలో జగద్గురు ఖాదర్ లింగస్వామి సమక్షంలో లోకేష్ నాయుడు పేరు మీద పూజ నిర్వహించిన అడివప్ప గౌడ్. అనంతరం తెదేపా రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి అడివప్ప గౌడ్ మాట్లాడుతూ ఈరోజు జగద్గురు ఖాదర్ లింగ స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ముఖ్యంగా ఈ రోజు తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేష్ నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు మంచి జరగాలని ప్రత్యేక పూజలు నిర్వహించామని అడివప్ప గౌడ్ అన్నారు. ముఖ్యంగా ఈ నెల 27వ తేదీన నారా లోకేష్ నాయుడు చేపెడుతున్న యువ గళం పాదయాత్రకు యువత, పార్టీ శ్రేణులు, ప్రజలు కిక్కిరిచిపోయేలాగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. 2024 లో లోకేష్ నాయుడు చరిత్ర సృష్టిస్తారని అన్నారు. దీని ఎవరు ఆపలేరని అడివప్ప గౌడ్ స్పష్టం చేశారు.
లోకేష్ ఒక యువశక్తి, ఆసక్తి ముందు ఎవరు నిలబడలేరని అడివప్ప గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.అనంతరం స్వామి సన్నిధిలో లోకేష్ నాయుడు జన్మదిన సందర్భంగా తెదేపా రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి అడివప్ప గౌడ్
కేక్ కట్ చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ పంపాపతి గౌడ్,నాయకులు బసవరాజ్ గౌడ్,
వడ్డే సిద్ధ,మారేష్,మౌలా,మహేష్ తదితరులు పాల్గొన