
(కర్నూలు ఆంధ్రన్యూస్) భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అనుబంధ సంస్థ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతు సమస్యలపై పిలుపు మేరకు డిమాండ్స్ డే సందర్భంగా జెండా ఆవిష్కరించడం అయినది ఈ కార్యక్రమానికి రైతు సంఘం తాలూకా అధ్యక్షులు, ఎం. గోపాల్ ఆధ్వర్యంలో జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి,పి పంపను గౌడ్ జిల్లా సహాయ కార్యదర్శి మబ్బు ఆంజనేయ మాట్లాడుతూ దున్నే వాడికి హక్కు కల్పించిన ఘనత ఆంధ్రప్రదేశ్ రైతు సంఘానికే దక్కుతుంది అదేవిధంగా బ్యాంకులో జాతికరణ రైతులకు పట్టాదార పాస్ పుస్తకాలు కోసం పోరాటం చేసింది రైతు సంఘమే ప్రస్తుతం వ్యవసాయం ఇబ్బందుల పడింది వ్యవసాయం చేసుకున్న రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక దారుణంగా రైతులు నష్టపోవడం జరుగుతుంది ఆదుకోవలసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా చేయడం వలన రైతులు అప్పుల పాలైనారు రైతులు వ్యవసాయం కూలీలుగా మారడం మరియు కొంతమంది ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది వ్యవసాయం అభివృద్ధి చెందాలంటే డాక్టర్ స్వామినాథ్ కమిటీ సిఫర్స్ అమలు చేయాలి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు చట్టబద్ధం చేయాలి అదేవిధంగా సాగునీరు పూర్తిగా ఇవ్వాలి పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలి రైతులు వ్యవసాయ పంట రుణాలు మాఫీ చేయాలి.ఈ డిమాండ్లు అమ్ములు చేయాలని ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో భవిష్యత్తు కార్యక్రమాలు నిర్మిస్తామని వాళ్లు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు.DHPS మండల అధ్యక్షుడు ఓంకార్ స్వామి.రైతు సంఘం మండల అధ్యక్షులు,పి.తాయన్న,మండల ఉపాధ్యక్షులు గోపాల్,రాము,రాజు,మహాదేవ్,చార్లెస్,వెంకన్న,రాముడు,నాగప్ప,వివిధ రైతులు పాల్గొనడం జరిగింది.



