Post Views: 478

రాయచోటి : ఆంధ్రన్యూస్. శనివారం రాయచోటి పట్టణం గాలివీడు రోడ్ లక్ష్మీపురంలో రేపన రమణ గారి నూతన గృహప్రవేశ వేడుకల్లో రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు రాయచోటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు.