
కౌతాళం నవంబర్ 24 ఆంధ్ర న్యూస్:కౌతాళం మండలంలోని మ్యాళిగనూరు గ్రామం అంగనవాడి సెంటర్ లో ఈరోజు ఆర్డీప్, ఐఎల్పి ఆధ్వర్యంలో పూర్వ ప్రాథమిక విద్య మరియు పోషకాహారం పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది,కార్యక్రమంలో ఆర్డిప్ ఐఎల్పి కార్యకర్త ముఖేష్ మాట్లాడుతూ పూర్వ ప్రాథమిక విద్యయుక్క ఆవశ్యకత గురించి,పిల్లల పై తల్లిదండ్రులు చుపవలసిన శ్రద్ద ఎంతో ప్రాముఖ్యం కలిగినది అని చెప్పారు,కామాక్షి మాట్లాడుతూ గర్భవతులు రక్తహీనత తలెత్తకుండా ఉండేందుకు పలు సలహా సూచనల గురుంచి వివరించి వైఎస్సార్ కిట్ లబ్దిదారులకు అందించడం జరిగింది,కార్యక్రమంలో ముఖేష్,ఉప సర్పంచ్ నాగేష్, అంగన్వాడి కార్యకర్తే కామాక్షి,, ఎంపీకే స్కూల్ ముక్యోపాద్యాయురాలు అంబమ్మా , ఆశ వర్కర్ మరియు పిల్లల తల్లిదండ్రులు, లబ్దిదారులు పాల్గొన్నారు.
కౌతాళం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర 6305950823



