Sunday, January 25, 2026
spot_imgspot_imgspot_imgspot_img
Homeఅల్లూరి సీతారామరాజు జిల్లామైదాన ప్రాంతానికి తరలిస్తున్న గంజాయి పట్టివేత:

మైదాన ప్రాంతానికి తరలిస్తున్న గంజాయి పట్టివేత:

మైదాన ప్రాంతానికి తరలిస్తున్న గంజాయి పట్టివేత:

అరకువ్యాలీ : అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గం పరిధిలో ఎండపల్లి వలస రైల్వే స్టేషనలో మైదాన ప్రాంతానికి తరలించేందుకు ఐదు కేజీల గంజాయిని ముగ్గురు యువకులు .చిత్తూరుజిల్లాకు, చెందిన. టి సాము. జీకే వీధి ప్రాంతానికి చెందిన. గెమ్మిలి రమేష్, మరియు డుంబ్రిగూడ ప్రాంతానికి చెందిన. కొర్ర లక్ష్మణ్ లను పట్టుకోవడం జరిగింది. వారిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలిస్తున్నట్టు అరకు వ్యాలీ స్థానిక ఎస్సై సంతోష్ తెలపారు. సమూ చింతపల్లి మరియు డుంబ్రిగూడ పరిసర ప్రాంతాలలో గంజాయి ని సేకరించి ఇస్తుంటాడని తెలిపారు ఎండపల్లి వలస రైల్వే స్టేషన్లో ప్రయాణించడానికి ప్రయత్నిస్తుండగా ముందస్తు సమాచారం మేరకు అరుకు సర్కిల్ ఇన్స్పెక్టర్ సంతోష్ పోలీస్ సిబ్బందితో అప్రమాతమై నిందితులకు పట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

ADD

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments