
మూడు టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
బిక్కవోలు, మెట్టజ్యోతి బ్యూరో ప్రసాద్ పలివెల : తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలంలో విశ్వసనీయ సమాచారం మేరకు బిక్కవోలు ఎస్సై బుజ్జి బాబు వాహన తనిఖీలు నిర్వహించగా సుమారు మూడు టన్నుల రేషన్ బియ్యం పట్టుబడింది ఈ సందర్భంగా బుజ్జిబాబు మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ సుధాకర్ రెడ్డి ఆదేశాల మేరకు అనపర్తి సిఐ వి. శ్రీనివాస్ పర్యవేక్షణలో బిక్కవోలు ఎస్సై బుచ్చిబాబు వాహన తనిఖీలు నిర్వహించడం జరిగిందని రాబడిన విశ్వసినీయ సమాచారం మేరకు అనుమానాస్పదంగా ఉన్న ఏపీ 39 టి హెచ్ 4555 అశోక్ లైలాండ్ బండిని విచారించగా అందులో సుమారు మూడు టన్నుల రేషన్ బియ్యం ఉండడంతో వాహనాన్ని ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నట్టు వారిపై కేసు నమోదు చేసి



