Saturday, December 6, 2025
spot_imgspot_imgspot_imgspot_img
Homeకర్నూలు జిల్లాముగిసిన ఎక్సట్రామ్యూరల్ విలువిద్య పోటీలు.

ముగిసిన ఎక్సట్రామ్యూరల్ విలువిద్య పోటీలు.

(కర్నూలు ఆంధ్రన్యూస్)

కర్నూలు నగరంలోని ఆదర్శ విద్యా మందిర్ హై స్కూల్ క్రీడా ప్రాగణం నందు నిర్వహించిన ఎక్సట్రామ్యూరల్ విలువిద్య పోటీలకు విచ్చేసిన వివిధ స్కూల్ క్రీడాకారులకు అభినందనలు,ఈ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు ప్రధమ, ద్వితీయ మరియు తృతీయ బహుమతులు అందజేయడం జరిగింది.క్రీడాకారుల యొక్క ప్రదర్శనను చూసి బహుమతులు ఇవ్వడానికి సహకరించిన రాజ నాయక్,ఈ కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులకు విలువిద్య శిక్షకుడు వజ్రరాజు కృతజ్ఞతలు తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

ADD

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments