
మార్కెట్ చైర్మన్ కిలో రాజ రమేష్ మెడికల్ షాప్ ప్రారంభోత్సవం.
అల్లూరి సీతారామరాజు జిల్లా మండలం ట్రైబల్ మ్యూజియం షాపింగ్ కాంప్లెక్స్ వద్ద సిరిగంపంచాయతీ చెందిన దిబ్బ వలస చెందిన గెమేలి మోహన్ రావు మెడికల్ షాపు ప్రారంభించారు గిరిజన యువత యువకులు మన ప్రియమైన మా గిరిజనుడు ఈ షాపింగ్ వద్దమెడికల్స్ మెడికల్ షాప్ పెట్టడం జరిగింది అతి తక్కువ ధరలో మెడిసిన్స్ ఇవ్వబడును ఈ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఏడో నెంబర్ షాప్ ఈ షాపు లప్రారంభోత్సవానికి రిటైర్డ్ టీసర్ఆనంద్ రావు జాన్ పాస్టర్పాస్టర్ మాలిసింగరం తదితరులు పాల్గొన్నారు.



