ఆంధ్రన్యూస్ : కాకినాడ అచ్యుతాపురం రైల్వే గేట్ వద్ద శ్రీ కృష్ణ మందిరం నందు శ్రీ అంజనేయ స్వామీ వారి విగ్రహం పై దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించ్చినందుకు విశ్వహిందు పరిషత్ తోపాటు హిందూ సంఘాలు ఇఛ్చిన పిలుపు మేరకు చలో కాకినాడ కార్యక్రమానికి వెళ్లకుండా బిజెపి పూర్వ తూర్పు గోదావరి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి, అన్నవరం దేవస్థానం మాజీ ట్రస్ట్ సభ్యుడు శింగిలిదేవి సత్తిరాజును ప్రత్తిపాడు పోలీస్ వారు ఈరోజు రాత్రి 10 గంటలకు గృహ నిర్భందం చేసినారు.
మాజీ ట్రస్ట్ సభ్యుడు సత్తిరాజు హౌస్ అరెస్ట్.
RELATED ARTICLES