కౌతాళం ఆంధ్ర న్యూస్ నవంబర్02:
కౌతాళం మండలం చూడి గ్రామంలో కర్నూలు జిల్లా అధ్యక్షులు మంత్రాలయం శాసనసభ్యులు వై.బాలనాగిరెడ్డి మరియు యువనేత వై.ప్రదీప్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటికీ తిరుగుతూ జగనన్న మూడేళ్ల పాలనలో వారి కుటుంబాలకి అందిన లబ్ధి గురించి వివరించారు గ్రామ ప్రజలు ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాల ద్వారా సంతృప్తిగా ఉన్నామని తెలియజేశారు గ్రామం లో కొంతమంది ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చిన పలు సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో వైసిపి మండల అత్రి గౌడ్ నాగరాజ్ గౌడ్ ఏకాంరెడ్డి జెడ్పిటిసి రాధా ప్రియదర్శిని ఎంపీపీ బుజ్జి స్వామి పాల్ దినకర్ వడ్డే రాముడు ప్రజాప్రతినిధులు సర్పంచులు ఎంపిటిసిలు, నాయకులు కార్యకర్తలు సచివాలయం సిబ్బంది వలంటీర్ల పాల్గొన్నారు..
కౌతాళం మండలం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర
6305950823