
(ఆంధ్రన్యూస్ కర్నూలు)
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ పురుషోత్తం రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన బిజెపి కర్నూలు జిల్లా అధ్యక్షులు అక్కమ్మ తోట రామకృష్ణ
ఈరోజు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ పురుషోత్తంరెడ్డికి 70 నుండి 71సంవత్సరంలోకి అడుగుపెట్టినందున కర్ణాటక రాజధాని బెంగళూరులోని పురుషోత్తంరెడ్డి కార్యాలయం నందు కలిసి గజమాలతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన బిజెపి కర్నూలు జిల్లా అధ్యక్షులు అక్కమ్మ తోట రామకృష్ణ తో పాటు బిజెపి కౌతాళం మండల అధ్యక్షుడు వెంకన్న ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రామంజి మరియు విజయ్,రమేష్ తదితరులు పాల్గొన్నారు..



