
పొందూరు మండలం, ఆంధ్రన్యూస్: గోకర్ణపల్లి గ్రామం ప్రజలకు రైతులకు. విద్యార్థులకు మరియు రంగనాథపేట మున్సిపెట. గ్రామ రైతులకు ముఖ్యమైన విజ్ఞప్తి రేపు అనగా బుధవారం మన గోకర్ణపల్లి గ్రామంలో గల అమ్మవారి చదురు ఎందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ వారి ఆధ్వర్యం లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మరియు ఆమదాలవలస శాసనసభ్యులు కూన రవికుమార్ ఆదేశాల మేరకు గౌరవ పొందూరు మండల రెవెన్యూ అధికారి సమక్షంలో ఉదయం 10 గంటలకు రైతుల నుండి ముఖ్యంగా వన్ బి మరియు భూమి కొలతల్లో తేడాలున్న లేదా మీ భూమిని ఎవరైనా ఆక్రమించిన లేదా మీ పాస్ బుక్ లో ఉన్న భూమి కంటే మీకు వన్ బి లో తక్కువ భూమి చూపిస్తున్న మరియ ఇతర భూ సంబంధిత సమస్యలు ఉన్న ప్రభుత్వం మీ సమస్యను స్వీకరించి ఎట్టి రుసుము తీసుకోకుండా 45 రోజుల్లో మీ సమస్యను పరిష్కరించుటకు రేపు మన గ్రామమునకు రెవిన్యూ మరియు సర్వే అధికారులను మన గ్రామానికి పంపించుచున్నారు గత ఐదు సంవత్సరములు ఇటువంటి రైతులకు ఉపయోగపడిన ఏ ఒక కార్యక్రమాన్ని కూడా గత వైసీపీ ప్రభుత్వం చేపట్టలేదు అందువలన గ్రామంలో ఉన్న రైతులు తమ అవసరార్థం భూములు అమ్మాల్సి వచ్చిన భూములను కొనాలన్న చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉండేది కనుక ఈ సదా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా గోకర్ణపల్లి రెవెన్యూ పరిధిలో గల రైతులందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. గ్రామంలో గల రైతులందరూ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, జనసేన బిజెపి కార్యకర్తలు ప్రజలు నాయకులు అందరూ పాల్గొని ఈ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొని మీ సమస్యలను పరిష్కరించు కోవలసినదిగా చేయవలసిందిగా కోరుకుంటూ మీ సీపాన శ్రీరంగ నాయకులు: శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి



