
ఆంధ్రన్యూస్ : చిత్తూరు జిల్లా. రామకుప్పం మండల పరిధిలోని 90 బందార్లపల్లి పంచాయతీ బగలనత్తం గ్రామంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధిష్టానం మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఆనంద రెడ్డి, యూనిట్ ఇంచార్జ్ మునిరెడ్డి, సీనియర్ నేత ఆనంద్ రెడ్డి, నందా రెడ్డి, పార్టీ పంచాయతీ అధ్యక్షుడు శ్రీనాథ్ రెడ్డి, మరియు పంచాయతీ తెలుగుదేశం పార్టీ సీనియర్ పెరుమాళ్ లక్ష్మీనారాయణ రెడ్డి సుబ్రహ్మణ్యం మంజునాథ్ నాయుడు మనప్ప రాఘవేంద్ర నాయుడు జయరాం రెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆనందప్ప రామకృష్ణారెడ్డి శ్రీనివాసులు సురేందర్ రెడ్డి పార్టీ కుటుంబ సభ్యులు గ్రామస్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు



