తుని ముద్దుబిడ్డ గౌరవ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖామాత్యులు శ్రీ దాడిశెట్టి రాజా గారి ఆదేశాలమేరకు, కోటనందూరు మండల అధ్యక్షులు లగుడు శ్రీనివాస్ ప్రోత్సాహంతో కోటనందూరు మండల ఉపాధ్యక్షులు కొరుప్రోలు రమణమ్మ కృష్ణ ఆధ్వర్యంలో కోటనందూరు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సహకారంతో కోటనందూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభియాన్ పథకంలో భాగంగా గర్భిణీ స్త్రీలు ప్రత్యేక పరీక్షలు కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చినవారికి పౌష్టికాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ మండలి డైరెక్టర్ లంక ప్రసాద్ కోటనందూరు మండల వ్యవసాయ మండలి చైర్మన్ సుర్ల రాజు మండల కన్వీనర్ చింతకాయల చినబాబు ఎస్ఆర్ పేట సర్పంచ్ రత్తల జోగు బాబు బిళ్ళనందూరు సర్పంచ్ బొత్స సత్తిబాబు ఏ రమేష్ పి రమేష్ కో ఆప్షన్ సభ్యులు జీ సత్తిబాబు కే మహేష్ కోటనందూరుమండల వైద్యాధికారి డాక్టర్ , పి రామానాయుడుసి ఎచ్ ఓ రాజమని హెల్త్ అసిస్టెంట్ ఎం రాంబాబు రమేష్ నాయుడు మరియు ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.
ప్రభుత్వాసుపత్రిలో పోషకాహార పంపిణీ
RELATED ARTICLES