కౌతాళం నవంబర్ 14 ఆంధ్ర న్యూస్ కౌతాళం మండలంలోని ప్రతిభ హై స్కూల్ నందు సోమవారం బాలల దినోత్సవాన్ని వేడుకలను కరెస్పాండెంట్ దూద్ భాషో ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ మన భారతదేశ మొట్టమొదటి ప్రధాన మంత్రి పండిట్ జవహాల్లాల్ నెహ్రూ 133 వ జయంతిని పురస్కరించుకుని చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించినారు. నేటి బాలలు పౌరులని ఈ దిశగా విద్యార్థులు క్రమశిక్షణ కూడిన విద్యను అభ్యసించాలని యజమాన్యం ఆకాక్షించారు అనంతరం బాల బాలికలు ఆట పాటతో అందరిని అలరించారు బాలల దినోత్సవం జరుపుకుంటున్నం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ దూద్ భాషో హెచ్ఎం జ్ఞానేశ్వరి మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు
కౌతాళం మండలం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర
6305950823