(కౌతాళం ఆంధ్రన్యూస్)
కౌతాళం మండలం నవ్యాంధ్ర నిర్మాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు యూనిట్ ఇంచార్జి నాగేశ్వరావు అధ్యక్షతన కౌతాళం మండల పరిధిలోని గోతులదొడ్డి గ్రామంలో అధ్యక్షతన విసృతంగా పాల్గొని ప్రజల కష్టాలు, వారి అస్తవ్యస్తలు కూడా జగన్ కి అవసరం నేను ఎంత సంపాదించాను,నా వెనుక వున్న వాళ్ళు ఎంతవరకు సంపాదించారు అనేది తప్ప రాష్ట్రా ప్రజలకు చెయ్యాల్సిన మేలు, అభివృద్ధి మరచిపోయి, రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టి అధికారం చలయించలని చూస్తున్నారని ,కులకుంతంత్రాలతో రాజకీయం, కక్ష్య పూరిత కుడకున్న రాజకీయం చేస్తున్నారని ఈరోజు జరిగిన కార్యక్రమములో జగన్ ప్రభుత్వం పై మంత్రాలయం తేదేపా సీనియర్ నాయకులు ఉలిగయ్య మండిపడ్డారు.ఈ కార్యక్రమములో గ్రామ సర్పంచ్ హనుమంతమ్మా, లక్కే గోవిందు, మహంతేష్ , సోమేష్, స్వామి గోవిందు, వెంకటేష్, యంకాన్న, ఈ రప్ప మరియు గ్రామ సీనియర్ నాయకులు హనుమప్పా, సిద్దయ్య, యువత మణికంఠ, నాగరాజు, దేవరజు తదితరులు పాల్గొన్నారు.