Sunday, January 25, 2026
spot_imgspot_imgspot_imgspot_img
Homeఏలూరుపోలీస్ స్టేషన్ లో ఎటువంటి పిర్యాదు ఇవ్వలేదు

పోలీస్ స్టేషన్ లో ఎటువంటి పిర్యాదు ఇవ్వలేదు

👉 ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ సత్యనారాయణ పత్రికా సమావేశం

👉 ఉదయం జడ్పీ ఉన్నత పాఠశాల లో జరిగిన ఘటనపై సమావేశం

👉 కొన్ని వార్తా సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఆరోపణలు వాస్తవం కాదు

👉 పోలీస్ స్టేషన్ లో సిబ్బంది కేవలం అవగాహన మాత్రమే చేశారు

👉 ఉపాధ్యాయులు పోలీసులకు పిర్యాదు చేస్తారన్న భయంతో విద్యార్థులు అలా ఆరోపించారు.

👉 పోలీస్ స్టేషన్ లో ఎటువంటి పిర్యాదు ఇవ్వలేదు, నమోదు చెయ్యలేదు

👉 విద్యార్థులు చదువుపై దృష్టి సారించి మంచి భవిష్యత్తు ను ఎంచుకోవాలని డిఎస్పీ పిలుపు

 

👉 విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించిన డిఎస్పీ సత్యనారాయణ, సీఐ బాలా సురేష్ ఎస్సై సాగర్ బాబు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

ADD

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments