
రాువొమ్మంగి ఆంధ్రన్యూస్, మండల ఏజెన్సీ ప్రాంతమై రాజవొమ్మంగి మండలం జడ్డంగి పోలీస్ స్టేషన్ పరిధిలో 14. తేదీ మధ్యాహ్నం సమయంలో జడ్డింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో రెండు వేరు వేరు చోట్ల పేకాట స్థావరాలపై జడ్డంగి ఎస్ఐ రఘునాథరావు స్టేషన్ సిబ్బంది వనకరాయి గ్రామ శివారులో పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను పట్టుకుని వారి వద్ద నుండి RS.10200నగదును స్వాధీనపరుచు కొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు, అదేవిధంగా వేరే చోట జడ్డింగి గ్రామ శివారులో పేకాట ఆడుతున్న మరో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 5030 రూపాయలు ను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై రఘునాధరావు తెలిపారు, ఈ కార్యక్రమంలో జడ్డింగ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పలువురు పాల్గొన్నారు,



