
(కర్నూలు ఆంధ్రన్యూస్) కర్నూలు జిల్లా స్వగ్రామం చిన్నవెంగాలి, చాగలమర్రి మండలం, నంద్యాల జిల్లా
ఈ సందర్భంగా, కర్నూలు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాష, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ 19.08.2025 న ఆయన కుమారుడు పి.లక్ష్మణుడిని కారుణ్య నియామకం క్రింద కాపలాదారుగా ప్రభుత్వ బాలుర సాంఘిక సంక్షేమ సమీకృత వసతి గృహం, ఔక్ లో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధిచిన ఉత్తర్వులు జిల్లా యస్ సి సంక్షేమశాఖ మరియు సాధికారిత అధికారి, కర్నూలు శ్రీమతి బి.రాధిక అందజేసారు.



