
ఆంధ్ర న్యూస్ రణస్థలం,డి సి సి అధ్యక్షులు అంబటి కృష్ణారావు ఆదేశాలు తో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నీ బలోపేతం చేయడానికి పర్యటనలు చేస్తున్న డి సి సి ఉపాధ్యక్షులు ఇజ్జురోతు రమణ తన పర్యటనలో భాగంగా నేడు అత్చెర్లనియోజక వర్గం లావేరు మండలం లోపెంత గ్రామం లో ఉపాధి కూలీలను కలిసి మాట్లాడడం జరిగింది ఉపాధి హామీ తెచ్చినిదే కాంగ్రెస్ పార్టీ అని వలసలు నిరోధించి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కు తమ స్వంత ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ ఈ పతకం ప్రారంభించిందని, ఇటీవల ఉపాధి వేతనం పెంచాలని కాంగ్రెస్ పార్టీ పెద్దలు మల్లికార్జున ఖర్గే,రాహుల్ గాంధీ కేంద్రాన్ని కోరుతున్నారని అతి త్వరలో వేతనాలు పెరుగుతావని కూలీలతో మాట్లాడుతూ రమణ అన్నారు ఇతను తో పాటు లావేరు మండల ఉపాధ్యక్షులు సీతారెడ్డి,ఉపాధి కూలీలు పాల్గొన్నారు.



