
ఆంధ్రన్యూస్ : ఏలేశ్వరం. విద్యుత్ సబ్ స్టేషన్ లో ఉన్న అంతర్గత మరమ్మత్తులు నిమిత్తం విద్యుత్తును శుక్రవారంఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ను సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ కే రత్నాలరావు తెలిపారు. విద్యుత్తును సరఫరా నిలిపివే గ్రామాలు లింగంపర్తి, భద్రవరం, తూర్పు లక్ష్మీపురం, తిరుమలి, అప్పన పాలెం, కిమ్మూరు మొదలగు గ్రామాలు గ్రామాలు నిలిపివేస్తున్నామని ప్రజల గ్రహించి సహకరించవలసిందిగా కోరుతున్నామన్నారు.



