Wednesday, January 21, 2026
spot_imgspot_imgspot_imgspot_img
Homeకర్నూలు జిల్లానేడు కోసిగి మండలంలో పాఠశాలలకు సెలవు - మండల విద్యాశాఖ అధికారి శ్రీమతి శోభారాణి..

నేడు కోసిగి మండలంలో పాఠశాలలకు సెలవు – మండల విద్యాశాఖ అధికారి శ్రీమతి శోభారాణి..

(కర్నూలు ఆంధ్రన్యూస్)కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజవర్గం కోసిగి మండలం పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి డివో ఆదేశాల మేరకు నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించామని ఆమె పేర్కొన్నారు. ఈ సెలవు ప్రకటించడానికి కారణం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రెండు మూడు రోజులు భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ఆధారంగానే తెల్లవారుజాము నుంచి భారీ వర్షాలు కురవడం ప్రారంభమైంది అందుకే ఈ సెలవు ప్రకటించాము.అయితే ఈరోజు ఇచ్చిన సెలవును రెండో శనివారము రోజుని విద్యార్థులకు పాఠశాలలో యదవిధిగా విద్య బోధన అందించడం జరుగుతుందని మండల విద్యాశాఖ అధికారి శ్రీమతి శోభారాణి తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

ADD

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments