Saturday, January 24, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeUncategorizedనూతన సంవత్సర సంద ర్భంగా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

నూతన సంవత్సర సంద ర్భంగా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

ఆంధ్రన్యూస్, రామచంద్రపురం : నూతన సంవత్సర సంద ర్భంగా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పువని రామచంద్రపురం ఎస్ఐ నాగేశ్వరరావు హెచ్చరించారు సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఓకే బండిపై ముగ్గురు ప్రయాణించడం సైలెన్సర్లు తీసి శబ్ద కాలుష్యంతో వాహనాలు నడపడం డీజే లు రికార్డింగ్ డాన్సులు నిర్వహించడం తదితర చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయా ప్రాంతాల్లో పోలీస్ పి కెట్లు ఏర్పాటు చేసే మన్నారు మైనర్ వాహనాలు నడిపిన ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలిగిన సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని సూచించారు ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించరాదని హెచ్చరించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

ADD

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments