కౌతాళం డిసెంబర్ 02 ఆంధ్ర న్యూస్ కౌతాళం మండలంలోని ఎరిగేరి గ్రామంలో శ్రీ పులిగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి ప్రోగ్రాం పోస్టర్లు విడుదల చేసి క్లస్టర్‌లోని గ్రామాలు కౌతాళం,ఎరిగేరి,తోవి, బదినెహల్, కుంటానహల్, ఉప్పరహాల్, రౌడూరు గ్రామాల యూనిట్,బూత్ ఇంచార్జిలకు ఇదేం ఖర్మ ప్రోగ్రాం మెటీరియల్ అందజేసి ఎరిగేరి గ్రామంలో ఇదేంకర్మ- మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రాలయం నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ నాయకులు చెన్న బసప్ప క్లస్టర్ ఇంచార్జి తెలుగురైతు సంఘం జిల్లా కార్యదర్శి అల్లూరి వెంకటపతి రాజు ఎరిగేరి గ్రామంలో ఇంటి ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు వైయస్సార్ ప్రభుత్వం వైఫల్యాలు వివరిస్తూ ప్రజలు సమస్య తెలుసుకుంటు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది ప్రజలు కోసం పని చేసే పార్టీ తెలుగు దేశం పార్టీ అని వైయస్సార్ పార్టీ చేసింది ఏమి లేదు అని ప్రజలకు వివరించారు ప్రజలను పలకరిస్తూ వైయస్సార్ ప్రభుత్వం మోసాలు తప్ప అభివృద్ధి చేసింది ఏమి లేదు అని ప్రజలుకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కురువ వీరేష్,డా.రాజానంద్,ఎరిగేరి బసవరాజు,రాజబాబు, దొడ్డన గౌడ్,వెంకటేష్ గుగౌడ్,మైనారిటీసంఘం జిల్లా కార్యదర్శి రహిమాన్, తిప్పలదొడ్డి రామాంజి,ఉమేష్ గౌడ్,అన్ని గ్రామాల యూనిట్, బూత్ ఇంచార్జిలు మరియు ఐ.టిడిపి బృందం మంజునాథ, ఏసి వీరేష్ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కౌతాళం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర. 6305950823.