(తిరుపతి ఆంధ్రన్యూస్)
తిరుమల తిరుపతి కొండపై దేరంగుల ఉదయ్ కిరణ్ తిష్ట వేయడం ఖాయమని తెలుస్తోంది, సంక్రాంతి తరువాత టిటిడి చైర్మన్ గా డేరంగుల ఉదయ్ కిరణ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది, మొత్తం మీద ఎన్నో సమీకరణాలు, అనంతరం బీసీలకు పెద్దపీట వెయ్యాలని, సీఎం జగన్ నిర్ణయించినట్లు సమాచారం,
ఇప్పటివరకు అధికారం నోచుకోని వడ్డెర కులానికి ఎవ్వరు ఊహించని విధంగా ఏకంగా టీటీడీ చైర్మన్ పదవిని కట్టబెడుతున్నారు,
దేరంగుల ఉదయ్ కిరణ్ బీసీ హక్కుల కోసం పోరాటం, వైసిపి పార్టీ సేవ చేసిన ,వైసీపీ నాయకుడు ,చాలా సాదాసీదా వ్యక్తి ,మధ్యతరగతి కుటుంబం చెందిన వ్యక్తి, కేవలం ప్రజాసేవనే అని భావించి నిరంతరం పోరాటం చేస్తూ బీసీ ప్రజలకు అండగా నిలబడ్డారు, ఏ పోరాటానికి అయినా సయ్యని వ్యక్తి, బీసీలలో రాష్ట్రవ్యాప్తంగా పట్టున్న నేత అలాంటి వ్యక్తికి ఊహించని రీతిలో టిటిడి చైర్మన్ ఎంపిక చేస్తున్నట్లు సమాచారం, టిటిడి చైర్మన్ గా నియమితులు అవుతున్నారని బయటకు రావడంతో, బీసీలు సంబరాలు చేసుకుంటున్నారు,
బడుగు బలహీన వర్గం చెందిన సామాన్య వ్యక్తి ఆర్.ఎం.పి డాక్టర్ గురుమూర్తిని తిరుపతి ఎంపీ చేయడం, ఈ రోజున టిటిడి చైర్మన్ గా దేరంగులని ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తుంది, సామాన్యులను అందలం ఎక్కించాలంటే జగన్తోనే సాధ్యం అని బడుగు బలహీన వర్గాలు చెబుతున్నాయి,
సంక్రాంతి పండగ ఎప్పుడు వెళ్లిపోయి తమ బీసీ వర్గాలకి నిజమైన పండుగ ఎప్పుడు వస్తుందా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు, బీసీ నేత డేరంగుల ఉదయ్ కిరణ్ ఎప్పుడు టీడీపీ చైర్మన్ గా ప్రమాణం స్వీకారం చేస్తారని , అందరూ కుతుహులంగా ఉన్నారు,
టీటీడీ చైర్మన్ నిర్ణయంతో , బీసీ వర్గాలన్నీ వైసీపీ పార్టీ కి అండగా నిలబడతారని ,
చంద్రబాబుకి వణుకు పుడుతుంది, గత ఎన్నికలలో బీసీలు ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారో, టీటీడీ చైర్మన్ పదవి దేరంగులకి ఇస్తే, ఈసారి ఎన్నికల్లో బీసీలు అంతా కూడా మరల టిడిపికి దూరం అవుతారని భావిస్తున్నారు, గత ఎన్నికలలో చంద్రబాబు ముఖ్యమంత్రి ఉండంగానే పోరాటం చేసిన వ్యక్తి దేరంగుల, ఎలాంటి అధికారం చేతిలో లేకుండానే తెలుగుదేశం పార్టీకి మట్టి కలిపాడు, ఈసారి ఏకంగా టీటీడీ చైర్మన్ అయిపోతే తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది పడుతుందని ,టిడిపి నేతలు భయపడుతున్నట్టు సమాచారం,
(రాయలసీమ జోన్ రిపోర్టర్ బి అబ్రహం 9640441653)