
ఆంధ్రన్యూస్ : మంత్రాలయం ఎమ్మెల్యే టికెట్ తిక్కారెడ్డికి కాకుండాబీ సీలకు కేటాయించడంతో గత కొన్ని రోజులుగా తిక్కారెడ్డితన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే టికెట్ కోసంమం డలాల వారీగా ఆందోళనలు చేపట్టారు. సర్వేలన్నీ తన వైపే ఉన్నాయని, తప్పకుండా ఎమ్మెల్యే టికెట్తనకే వస్తుందని తిక్కారెడ్డి తన ధీమాతో ఉన్నా టీడీపీ అధినేత బాబు మూడవ జాబితా కూడా విడుదలచేసి తిక్కారెడ్డికి తలుపులు పూర్తిగా మూసేసినట్లేననీ పలువురు ఆదివారం వాపోయారు.



