Sunday, January 25, 2026
spot_imgspot_imgspot_imgspot_img
Homeఅల్లూరి సీతారామరాజు జిల్లాట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలి:

ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలి:

ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలి:

ఆంధ్రన్యూస్ : డుంబ్రిగూడ మండలం
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గం డుంబ్రిగూడ మండల పరిధిలోని అపోలో హాస్పటల్ సహాయముతో ట్రాఫిక్ నియంత్రణ కోసం డుంబ్రిగూడ సర్కిల్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో 10 సైన్ బోర్డులను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ, ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలి నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

ADD

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments