మెట్టజ్యోతి శంఖవరం : మండలంలోని నెల్లిపూడి గ్రామంలో గల జడ్పిహెచ్ఎస్ పాఠశాల విద్యార్థి పిర్ల నానాజీ జిల్లాస్థాయి కబడీ పోటీలకు ఎంపికయ్యారు. ప్రత్తిపాడు మండలం ధర్మవరం జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో జరిగిన ప్రత్తిపాడు జోనల్ స్థాయి కబడ్డీ పోటీలలో పిర్ల నానాజీ అసామాన్య ప్రతిభ కనబరిచి విజయం సాధించి జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక కావడంతో పాఠశాల క్రీడా ఉపాధ్యాయులు ఎం సాయిబాబా ని విజయం సాధించిన నానాజీని ప్రధానోపాధ్యాయులు శ్రీమతి పి ఆశాజ్యోతి,గ్రామ పెద్దలు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ప్రేమ జ్యోతి, తోట సీతారామయ్య, పి వి ఎల్ ఎన్ మూర్తి, పి ఎం ఎస్ ఆర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు నెల్లిపూడి విద్యార్థి
RELATED ARTICLES