Saturday, December 6, 2025
spot_imgspot_imgspot_imgspot_img
Homeకర్నూలు జిల్లాజిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ డిప్యూటి కమిషనర్ శ్రీదేవి పదోన్నతి ఉత్తర్వుల జారీ చేశారు.

జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ డిప్యూటి కమిషనర్ శ్రీదేవి పదోన్నతి ఉత్తర్వుల జారీ చేశారు.

(ఆంధ్రన్యూస్)

కోసిగి ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్కు మరో కొత్త యస్.ఐ పదోన్నతిపై వచ్చారు.
కర్నూలు జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ డిప్యూటి కమిషనర్ శ్రీదేవి ఉత్తర్వుల మేరకు కోసిగి ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ నందు పనిచేస్తున్న ప్రొహిబిషన్ & ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ కె.నాగరాజు పదోన్నతి పొంది, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్-ఇన్స్పెక్టర్ గా నంద్యాల జిల్లా బనగానపల్లి ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ కు ప్రమోషన్ పై బదిలీ అయినట్లు, మరియు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ నందు పనిచేస్తున్న ప్రొహిబిషన్ & ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ కె.నాగేంద్ర పదోన్నతి పొంది, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్-ఇన్స్పెక్టర్ గా కర్నూలు జిల్లా కోసిగి ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ కు ప్రమోషన్ పై బదిలీ అయినట్లు కోసిగి ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పి.భార్గవ రెడ్డి గారు తెలిపారు. కోసిగి ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ కర్నాటక రాష్ట్రం తో బార్డర్ కలిగి ఉన్నందున అక్రమ కర్నాటక మద్యం అరికట్టుటకు దాడులు ముమ్మురం చేయాలని, అలాగే నవోదయం 2.0 ను విజయవంతం చేయుటకు కష్టపడి పనిచేయాలని ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పి.భార్గవ రెడ్డి తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

ADD

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments