అమలాపురం మెట్టజ్యోతి
అమలాపురంలో పలుచోట్ల రహదారులకు గోతులు పడ్డాయి. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు నీరుతో నిండి చెరువుల మాదిరిగా తయారయ్యాయి.. రాత్రి దొమ్మేటి వారి వీధికి చెందిన ఒక వ్యక్తి గోతులో పడటంతో తీవ్ర గాయాలు కావడంతో కాకినాడ ఆసుపత్రికి తరలించారు. ఆ రోడ్డు మార్గాన ప్రజా ప్రతినిధులు.. అధికారులు వెళుతున్న కనీసం గోతులు పూడ్చేందుకు శ్రద్ధ చూపకపోవడం పట్ల బాటసారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
{తటవర్తి సత్యనారాయణమూర్తి
సీనియర్ జర్నలిస్టు}