
- తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్ ఉప్పుగళ్ల శ్రీనివాసరావు గారికి గాయాలుఖ
ఆంధ్రన్యూస్ : ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్ళచెరువు సమీపంలోని జాతీయ రహదారి ఫ్లైఓవర్ పై డివైడర్ ఢీకొన్న కోదాడ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు 18 డివిజన్ మాజీ కౌన్సిలర్ ఉప్పుగళ్ల శ్రీనివాసరావు గారి కుడికాలు ఫ్రాక్చర్ వెంటనే స్థానికులు ఖమ్మం లో జాబిశెట్టి హాస్పిటల్ కి తరలించగా అక్కడి నుండి మెరుగైన వైద్యం కొరకు హైదరాబాద్ లో గల సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ కి తరలించారు



