కౌతాళం (ఆంధ్రన్యూస్)
కౌతాళం మండలంలోని తోవి గ్రామాల్లో జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకము క్రింద రీ సర్వే నిర్వహించడమైనది. రీ సర్వే నంద ప్రతి యొక్క రైతు పొలమును కొలతలు వేసి వారి హద్దుల మేరకే భ- హక్కు పత్రము మంజూరు చేయబడినది. తోవి గ్రామాల్లో రైతు భూ హక్కు పత్రములు మంజూరు కావడ జరిగింది వాటిని గ్రామాల భూ సర్వే పూర్తి అయిన వెంటనే ప్రతి ఒక్క రైతుకు గ్రామ రెవిన్యూ అధికారులు ద్వారా పంపిణి చేయడమైనది పంపిణి చేసినటువంటి భూ హక్కు పత్రముల యందు ఏవైనా తప్పులు ఒప్పులు ఉన్నచో వారు నేరుగా వీఆర్వో గారికి అర్జీ పెట్టుకున్నచో ఆర్.ఓ.ఆర్ సెక్షన్ 3(3) మేరకు ఒ సంవత్సరం లోపల సవరణ చేసి వారికి పూర్తి స్థాయిలో సరి చేసి వారికి భూ వివరములన సరి చేస్తున్నామని పత్రిక ప్రకటన ద్వారా తెలియజేసిన ఎవరికైనా ఇబ్బంది కలిగితే నేరుగా మన గ్రామ విఆర్ఓ కలవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ వీఆర్ఏ ఉచ్చప్ప. గ్రామ రైతు ఉప్పర హాల్ వీరేశప్ప. మరియు గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.