Saturday, January 24, 2026
spot_imgspot_imgspot_imgspot_img
Homeఅల్లూరి సీతారామరాజు జిల్లాచెడు వ్యసనాలకు దూరంగా ఉండండి ఎస్సై సంతోష్ కుమార్,

చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి ఎస్సై సంతోష్ కుమార్,

చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి ఎస్సై సంతోష్ కుమార్,
మెట్టజ్యోతి , డుంబ్రిగూడ మండలం : అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గం డుంబ్రిగూడ మండల పరిధిలో గల స్థానిక ఎస్సై సంతోష్ కుమార్ పర్యటన భాగములో తోకలా సేరు బల్లకట్టు దబు రాయి లాసేరు జరాయి దాతూరు కుట్టి రంగాల్సింగి సోబురు వక్కపల్లి జోగిపుట్ గుంటసీమ గంగ వలస తూటంగి గ్రామాలలో cap _2&14 భద్రత బలంగా లతో సందర్శించి యువతి యువకులతో మాట్లాడుతూ గంజాయి రవాణా నాటు సారా క్రయ విక్రయాలకు దూరంగా ఉండండి ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలపారు గ్రామస్తులకు ఆరోగ్యపరముగా కావలసిన మందులు పంపిణీ చేశారు యువకులకు వాలీబాల్ కిట్ చిన్నపిల్లలకు చాక్లెట్ పంచుతూ చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సందర్శించిన గ్రామ ప్రజలకు హితావ్ పలకారు ఈ కార్యక్రమంలో యువతీ యువకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

ADD

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments