Wednesday, January 21, 2026
spot_imgspot_imgspot_imgspot_img
Homeతూర్పుగోదావరి జిల్లాఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

ఆంధ్రన్యూస్ : గోపాలపురం నియోజకవర్గం  నల్లజర్ల మండలం  నల్లజర్ల లో అంబేద్కర్  133వ భారతరత్న డా. బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలలో ఘనంగా జరిగాయి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఏం ఆయనతోపాటు  నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు వల్లూరి సత్యనారాయణ సత్తిపండు ఎంపీటీసీ రావూరి వెంకటరమణ మండల టీడీపీ నాయకులు అప్పసాని జగన్మోహన్ , ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉప్పులూరి శేషగిరిరావు (గిరి) బేతిన శ్రీను  బేతిన దుర్గారావు  మండల ఎన్ ఎస్ ఆర్ డి సి  అధ్యక్షులు జాలపర్తి భార్గవ్, మండల తెలుగురైతు ప్రధాన కార్యదర్శి కొయ్యలమూడి నాగార్జున (ఎంపీ )  మండల తెలుగుయువత ఉపాధ్యక్షులు సవలం రామకృష్ణ, మండల టీడీపీ ఉపాధ్యక్షులు గుదే వెంకట సుబ్బారావు  అంబేద్కర్ యూత్ ప్రెసిడెంట్ గుదే రాంబాబు పాల్గొన్నారు గోపాలపురం నియోజకవర్గ దేవరపల్లి మండలం దేవరపల్లిలో అంబేద్కర్ విగ్రహానికి టిడిపి నాయకులు గన్నమని హరికృష్ణ విద్యా సంస్థ అధినేత దొడ్డికర్ల సువర్ణ రాజు  పూలమాలవేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా సువర్ణ రాజు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాణానికి సారథ్యం వహించిన అంబేద్కర్ ఆయన ఆశయాలను యువత ముందుకు తీసుకువెళ్లాలని కోరారు  ఉండవల్లి కృష్ణారావు మాట్లాడుతూ అంబేద్కర్ ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదని ఎస్ టి ఎస్ సి బి సి మైనార్టీ  కులాల ప్రజలకు రాజ్యాంగంలోని రిజర్వేషన్లు అంకురార్పణం చేసిన మహానీయుడు అంబేద్కర్ అని అన్నారు ఈ కార్యక్రమానికి ఎస్ భగత్ కాట్రు భీమరాజు కట్నం గణేష్ ఉప్పులూరి రామారావు సిర్రా రాజు ఉస్సే శంకరుడు అంబేద్కర్ యూత్ నాయకులు పోలిమాటి రామకృష్ణ మహిళలు తదితరులు పాల్గొన్నారు

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

ADD

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments