(కౌతాళం ఆంధ్రన్యూస్)
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండల పరిధిలో నదిచాగి, మ్యాళిగనూరు, కాత్రికితో పాటు వివిధ గ్రామములో పర్యటించిన సిఐ ఎక్షావలి మాట్లాడుతూ గ్రామ ప్రజలు మరియు గ్రామ పెద్దలు కలిసి మెలిసి దేవర పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు,దేవర ఉత్సవాలు జరుపుకునే గ్రామ దేవర ఉత్సవ కమిటీ ప్రముఖులు ముందస్తుగా అనుమతి పొంది ఎస్సై నరేంద్ర కుమార్ రెడ్డి పోలీస్ అధికారులు సూచించిన కొన్ని సలహా సూచనల అనుగుణంగా తగిన జాగ్రత్తలు పాటిస్తూ పండుగను నిర్వహించుకోవాలని ప్రజలకు మరియు గ్రామ పెద్దలకు సర్పంచులకు సూచించారు.
కౌతాళం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర 6305950823