Sunday, January 25, 2026
spot_imgspot_imgspot_imgspot_img
Homeఅల్లూరి సీతారామరాజు జిల్లాగాంధీ బొమ్మ సెంటర్ లో మోత మోగించిన టిడిపి నేతలు

గాంధీ బొమ్మ సెంటర్ లో మోత మోగించిన టిడిపి నేతలు

రాజవొమ్మంగి మెట్టజ్యోతి, అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవమ్మంగి గ్రామంలోని తెలుగుదేశం పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు శనివారం గాంధీ బొమ్మ సెంటర్ వద్ద పార్టీ శ్రేణులు, అభిమానులు,కార్యకర్తలు, మోత మోగించడం జరిగింది ఈకార్యక్రమంలో టిడిపి పార్టీ మండల అధ్యక్షుడు గొల్లపూడి పెద్ధిరాజు,మండల ప్రధాన కార్యదర్శి ముప్పన కేశవ్,పెదిరెడ్ల సత్యనారాయణ, మాకాడ బుల్లమ్మ,ముప్పన మోహన్,సావిత్రి,గడువర్తి చౌదరి, షేక్ బాబ్జీ, గణపతి,నెల్లిపూడి రాజారావు, అద్దేపల్లి శివ, గొల్లపల్లి ప్రసాద్,కర్రి ముత్యాల రావు, సత్తిబాబు, సుంకర ప్రసాద్,చెక్కా లోవరాజు తాటితూరి అప్పారావు, శివ, బాబు రావు,తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

ADD

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments