కౌతాళం అక్టోబర్ 14(ఆంధ్ర న్యూస్)
కౌతాళం మండల పరిధిలో శుక్రవారం టిడిపి రైల్ నిరసన దీక్ష రాష్ట్రంలో వైయస్సార్ ప్రభుత్వం పేర్లు మార్పిడి తప్ప ప్రజలకు చేసింది ఏమి లేదు అని మంత్రాలయం నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు.
కౌతాళం మండల కన్వీనర్ గోతులదోడ్డి ఉలిగయ్య అధ్యక్షతన జరిగిన రిలే నిరహౕర దిక్ష లో పాల్గోన్ని పాలకుర్తి తిక్కారెడ్డి మాట్లాడుతూ హెల్త్ యూనివర్సిటీ కి ఎన్టీఆర్ పేరు తొలగించడం తో వైయస్సార్ ప్రభుత్వం పై విరుచుకుపడ్డాడు ప్రంపంచంలో అత్యంత ప్రాముఖ్యత గల వ్యక్తి ఎన్టీఆర్ అలాంటి వ్యక్తి పేరు తొలగించడం తుగ్లక్ పాలనకు నిదర్శనం అని హెల్త్ యూనివర్సిటీ కి ఎన్టీఆర్ పేరు కొనసాగించే వరకు మా పోరాటం ఆగదు అని పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు దీక్ష లో పాల్లోన్నవారు మండల కన్వీనర్ గోతులదోడ్డి ఉలిగయ్య, జిల్లా ఉపాధ్యక్షులు చెన్నబసప్ప డేని,తెలుగు రైతు జిల్లా ప్రదాన కార్యదర్శి వెంకటపతి రాజు,జిల్లా కార్యదర్శి కోట్రేష్ గౌడ్,తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేష్ నాయుడు,జిల్లా ప్రదాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్ రెడ్డి, మైనార్టీ అధ్యక్షులు టిపు సుల్తాన్,తిపులదోడ్డి నీలకంఠ రెడ్డి,తెలుగు యువత సతీష్ నాయుడు,డాక్టర్ రాజానంద్,ఏరిగేరి రామలింగ,కురువ వీరేష్,రమేష్ గౌడ్, దోడ్డన్నగౌడ్,నవీన్ గౌడ్,మైనార్టీ జిల్లా కార్యదర్శి అబ్దుల్ రహ్మాన్,ఐ టిడిపి ఉపాధ్యక్షులు మంజునాత్, బిసి సాధికార రాష్ట్ర సభ్యులు సిద్దు ఉరుకుందు సర్పంచ్ సురేంద్ర,కాత్రికి మాజీ సర్పంచ్ చంద్ర, బంగారయ్య, తెలుగు యువత రామంజీ,ఉమేష్, గోట్టయ్య,టి యన్ యస్ ఎఫ్ రామచంద్ర, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు
కౌతాళ మండలం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర
6305950823