కౌతాళం నవంబర్ 18 ఆంధ్ర న్యూస్: కౌతాళం మండలంలోని కౌతాళం గ్రామంలో సర్పంచ్ పాల్ దినకర్ ఎమ్మెల్యే బాలనాగ రెడ్డి సహకారంతో లేట్ దేశాయ్ కృష్ణ ఆధ్వర్యంలో ఎస్ ఎస్ ట్యాంకును పరిశీలించి ఎస్ఎస్ ట్యాంకు గురించి వారు మాట్లాడుతూ ఎస్ఎస్ ట్యాంకు నుంచి వచ్చే నీరు విధానాన్ని గమనించి ఎస్ఎస్ ట్యాంక్ అన్ని విధాలుగా మంచిగా ఉందని వారు తెలుపుతూ ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించడంలో ఏమాత్రం తగ్గదు.అని వారు తెలుపుతూ ఎందుకంటే ప్రజలకు నీరు ఎంతో అవసరం గా ఉంటుంది.కాబట్టి మొదటగా ప్రజలు కోరుకునేది ఒకటే అది స్వచ్ఛమైన నీరు అని అన్నారు.ఎస్ఎస్ ట్యాంకు అన్ని విధాలుగా మేము పరిశీలించి చాలా పరిశుభ్రంగా బాగుందని తెలిపారు. వచ్చిన అధికారులకు సర్పంచ్ పాల్ దినకర్ వాళ్లకు ఒకటే మాట అన్నాడు నేను పదవిలో ఉన్నంతవరకు కౌతాళం మండల ప్రజలకు ఎలాంటి నీటి కొరత లేకుండా నీటి కలుషితమైన నీరు లేకుండా నా ప్రజలకు స్వచ్ఛమైన నీరు ఇవ్వడమే నా లక్ష్యం అని మీరు మా కౌతాళం ఎస్ ఎస్ ట్యాంకును పరిశీలించినందుకు మీకు కృతజ్ఞతలు తెలిపారు.
కౌతాళం ఆంధ్ర న్యూస్ రిపోర్టర్ వీరభద్ర
6305950823