కౌతాళం ఆంధ్ర న్యూస్ అక్టోబర్ 29అవినీతికి ఎక్కడ కూడా తావు లేకుండ ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలను అందిస్తున్నామని కర్నూలు జిల్లా అధ్యక్షులు మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి అన్నారు.
ప్రతి గడపకు తిరిగి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలగురించి ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటు వీలైనన్ని సమస్యలు అక్కడికక్కడే పరిష్కరిస్తూ ముందుకు సాగారు.
ఈ కార్యక్రమంలో వైసిపి మండల నాయకులు, అత్రి గౌడ్. నాగరాజ్ గౌడ్. ఏకాంరెడ్డి. జెడ్ పి టిసి రాధా ప్రియదర్శిని. వైస్ ఎంపీపీ బుజ్జి స్వామి. చౌదరి బసవరాజ్.వడ్డే రాముడు. ఎంపీటీసీలు. సర్పంచులు.ఎంపీడీవో జగన్మోహన్ రెడ్డి. మండల తాసిల్దార్ చంద్రశేఖర్ వర్మ.మండల ఎస్సై నరేంద్ర కుమార్ రెడ్డి .మరియు కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది వలంటీర్ల. పాల్గొన్నారు..
ఆంధ్ర న్యూస్ కౌతాల మండలం రిపోర్టర్ వీరభద్ర
6305950823