మెట్టజ్యోతి ;ఏలేశ్వరం :ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామ శివారు మరియు పెద్దనాపల్లి గ్రామంలో పేకాట మరియు కోడిపందాలు ఆడుతున్నారని ముందస్తు శనివారం నాడువచ్చిన సమాచారం మేరకుఏలేశ్వరం. ఎస్సై విద్యాసాగర్ .వారి సిబ్బంది పండు. శ్రీనివాస్ .ఈశ్వర్. ఏపీ ఎస్పీ సిబ్బంది . తో కలిసిస్థావరం పై దాడి చేసి 9 మందిని వ్యక్తులను. అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 3000 రూపాయలు నగదు మరియు 52 పేక ముక్కలు. రెండు కోళ్లు .స్వాధీరంగపరచుకొని కేసు నమోదు చేయడం. జరిగిందని .ఎస్సై విద్యాసాగర్ తెలిపారు
కోడిపందాలు స్థావరంపై పోలీసులు మెరుపు దాడి
RELATED ARTICLES