కౌతాళం (ఆంధ్రన్యూస్)
కౌతాళం మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు చెన్నబసప్ప , అడివప్ప గౌడ్,వెంకటపతి రాజు,కొట్రెష్ గౌడ్,టిప్పు సుల్తాన్
ఆధ్వర్యంలో 2023 నూతన సంవత్సరం సందర్బంగా కేక్ కట్ చేసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకున్న కౌతాళం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు 2023 నూతన సంవత్సరం సందర్భంగా తెలుగుదేశం పార్టీ మంత్రాలయం నియోజకవర్గం ఇంచార్జ్ పాలకుర్తి తిక్కరెడ్డి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి యువనాయకులు పాలకుర్తి దివాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలయజేసిన కౌతాళం మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు చెన్నబసప్ప దని ,అడివప్ప గౌడ్ , వెంకటపతి రాజు ,కొట్రెష్ గౌడ్ ,టిప్పు సుల్తాన్. కురుకోడు,సిద్దు,డా.రాజానంద్,రాజబాబు,ఎరిగేరి బసవరాజు,రహిమాన్,ఉరుకుంద సురేంద్ర,నరసప్ప, రామచంద్ర,కావాలి ఈరప్ప,ఆటో నరసింహ, స్వామి,రమేష్, రంగస్వామి,బసన్న,రవి, డేవిడ్,ఈరన్న,వెంకటేష్ మంజునాథ్.వీరేష్,దిద్ది ఉసెని తదితరులు పాల్గొన్నారు.